(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.191. అధ్యాయః 191
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
వాయునా ధర్మరహస్యకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

[వాయురువాచ।

కించిద్ధర్మం ప్రవక్ష్యామి మానుషాణాం సుఖావహం।
సరహస్యాశ్చ యే దోషాస్తాఞ్శృణుధ్వం సమాహితాః॥ 13-191-1(88977)
అగ్నికార్యం చ కర్తవ్యం పరమాన్నేన భోజనం।
దీపకశ్చాపి కర్తవ్యః పితౄణాం సతిలోదకః॥ 13-191-2(88978)
ఏతేన విధినా మర్త్యః శ్రద్దధానః సమాహితః।
చతురో వార్షికాన్మాసాన్యో దదాతి తిలోదకాం॥ 13-191-3(88979)
భోజనం చ యథాశక్త్యా బ్రాహ్మణే వేదపారగే।
పశుబంధశతస్యేహ ఫలం ప్రాప్నోతి పుష్కలం॥ 13-191-4(88980)
ఇదం చైవాపరం గుహ్యమప్రశస్తం నిబోధత।
అగ్నేస్తు వృషలో నేతా హవిర్మూఢాశ్చ యోషితః॥ 13-191-5(88981)
మన్యతే ధర్మ ఏవేతి చ చాధర్మేణి లిప్యతే।
అగ్నయస్తస్య కుప్యంతి శూద్రయోనిం స గచ్ఛతి॥ 13-191-6(88982)
పితరశ్చ న తుష్యంతి సహదేవైర్విశేషతః।
ప్రాయశ్చిత్తం తు యత్తత్ర బ్రువతస్తన్నిబోధ మే।
యత్కృత్వా తు నరః సంయక్సుఖీ భవతి విజ్వరః॥ 13-191-7(88983)
గవాం మూత్రపురీషేణి పయసా చ ఘృతేన చ।
అగ్నికార్యం త్ర్యహం కుర్యాన్నిరాహారః సమాహితః॥ 13-191-8(88984)
తతః సంవత్సరే పూర్ణే ప్రతిగృహ్ణంతి దేవతాః।
హృష్యంతి పితరశ్చాస్య శ్రాద్ధకాల ఉపస్థితే॥ 13-191-9(88985)
ఏష హ్యధర్మో ధర్మశ్చ సరహస్యః ప్రకీర్తితః।
మర్త్యానాం స్వర్గకామానాం ప్రేత్య స్వర్గసుఖావహ॥] ॥ 13-191-10(88986)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకనవత్యధికశతతమోఽధ్యాయః॥ 191 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-191-5 నేతా దేశాంతరప్రాపకో యది శూద్రః స్యాత్ తర్హి తస్య దోషః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.